Sharwanand Speech at Ranarangam Trailer Launch Event. Ranarangam is a 2019 Indian Telugu crime action thriller film written and directed by Sudheer Varma. Produced by Suryadevara Naga Vamsi under his banner Sithara Entertainments, it features Sharwanand, Kajal Aggarwal and Kalyani Priyadarshan in the lead roles. It presents Sharwanand in two avatars and tells a story of a man who 'grew to become an empire himself'. The film is scheduled for release on 15 August 2019.
#Ranarangam
#RanarangamTrailerLaunch
#Sharwanand
#PawanKalyan
#trivikramsrinivas
#tollywood
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రణరంగం'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈచిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న నేపథ్యంలో కాకినాడలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ... కాకినాడలో కూడా ఈ సినిమా షూటింగ్ చేశాం. అది మరిచిపోలేని అనుభూతి. 'రణ రంగం' సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఆగస్ట్ 15న ఈ చిత్రం మిమ్మల్ని అలరించడానికి వస్తోంది అన్నారు.